(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 020

॥ శ్రీః ॥
2.20. అధ్యాయః 020
Mahabharata - Sabha Parva - Chapter Topics
కృష్ణయుధిష్ఠిరసంవాదానంతరం భీమార్జునాభ్యాంసహ కృష్ణస్య మాగధపురప్రస్థానం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వాసుదేవ ఉవాచ॥

పతితౌ హంసడిభికౌ కంసశ్చ సగణో హతః।
జరాసంధస్య నిధనే కాలోఽయం సముపాగతః॥ 2-20-1(12104)
న శక్యోఽసౌ రణే జేతుం సర్వైరపి సురాసురైః।
ప్రాణయుద్ధేన జేతవ్యః స ఇత్యుపలభామహే॥ 2-20-2(12105)
మయి నీతిర్బలం భీమే రక్షితా చావయోర్జయః।
మాగధం సాధయిష్యామ ఇష్టిం త్రయ ఇవాగ్నయః॥ 2-20-3(12106)
త్రిభిరాసాదితోఽస్మాభిర్విజనే స నరాధిపః।
న సందేహో యథా యుద్ధమేకేనాప్యుపయాస్యతి॥ 2-20-4(12107)
అవమానాచ్చ లోభాచ్చ బాహువీర్యాచ్చ దర్పితః।
భీమసేనేన యుద్ధాయ ధ్రువమప్యుపయాస్యతి॥ 2-20-5(12108)
అలం తస్య మహాబాహుర్భీమసేనో మహాబలః।
లోకస్య సముదీర్ణస్య నిధనాయాంతకో యథా॥ 2-20-6(12109)
యది భీమబలం వేత్సి యది తే ప్రత్యయో మయి।
భీమసేనార్జునౌ శీఘ్రం న్యాసభూతౌ ప్రయచ్ఛ మే॥ 2-20-7(12110)
వైశంపాయన ఉవాచ॥ 2-20-8x(1413)
ఏవముక్తో భగవతా ప్రత్యువాచ యుధిష్ఠిరః।
భీమార్జునౌ సమాలోక్య సంప్రహృష్టముఖౌ స్థితౌ॥ 2-20-8(12111)
యుధిష్ఠర ఉవాచ। 2-20-9x(1414)
అచ్యుతాచ్యుత మామైవం వ్యాహరామిత్రకర్శన।
పాండవానాం భవాన్నాథో భవంతం చాశ్రితా వయం॥ 2-20-9(12112)
యథా వదసి గోవింద సర్వం తదుపపద్యతే।
నహి త్వమగ్రతస్తేషాం యేషాం లక్ష్మీః పరాఙ్ముఖీ॥ 2-20-10(12113)
`యేషామభిముఖీ లక్ష్మీస్తేషాం కృష్ణ త్వమగ్రతః'।
నిహతశ్చ జరాసంధో మోక్షితాశ్చ మహీక్షితః। 2-2--11c రాజసూయశ్చ మే లబ్ధో నిదేశే త్వ తిష్ఠతః॥ 2-20-11(12114)
క్షిప్రమేవ యథా త్వేతత్కార్యం సముపపద్యతే।
అప్రమత్తో జగన్నాథ తథా కురు సముపపద్యతే। 2-20-12(12115)
త్రిభిర్భవద్భిర్హి వినా నాహం జీవితుముత్సహే।
ధర్మకామార్థరహితో రోగార్త ఇవ దుఃఖితః॥ 2-20-13(12116)
న శౌరిణా వినా పార్థో న శౌరిః పాండవం వినా।
నాజేయోస్త్యనయోఽర్లోకే కృష్ణయోరితి మే మతిః॥ 2-20-14(12117)
అయం చ బలినాం శ్రేష్ఠః శ్రీమానపి వృకోదరః।
యువాభ్యాం సహితో వీర కిం న కుర్యాన్మహాయశాః॥ 2-20-15(12118)
సుప్రణీతో బలౌఘో హి కురుతే కార్యముత్తమం।
అంధం బలం జడం ప్రాహుః ప్రణేతవ్యం విచక్షణైః॥ 2-20-16(12119)
యతో హి నింనం భవతి నయంతి హి తతో జలం।
యతశ్ఛిద్రం తతశ్చాపి నయంతే ధీవరా జలం॥ 2-20-17(12120)
తస్మాన్నయవిధానజ్ఞం పురుషం లోకవిశ్రుతం।
వయమాశ్రిత్య గోవిందం యతామః కార్యసిద్ధయే॥ 2-20-18(12121)
ఏవం ప్రజ్ఞానయబలం క్రియోపాయసమన్వితం।
పురస్కృర్వీత కార్యేషు కృష్ణకార్యార్థసిద్ధయే॥ 2-20-19(12122)
ఏవమేవ యదుశ్రేష్ఠ యావత్కార్యాథిసిద్ధయే।
అర్జునః కృష్ణమన్వేతు భీమోఽన్వేతు ధనంజయం।
నయో జయో బలం చైవ విక్రమే సిద్ధిమేష్యతి॥ 2-20-20(12123)
వైశంపాయన ఉవాచ। 2-20-21x(1415)
ఏవముక్తాస్తతః సర్వే భ్రాతరో విపులౌజసః।
వార్ష్ణేయః పాండవేయౌ చ ప్రతస్థుర్మాగధం ప్రతి॥ 2-20-21(12124)
వర్చస్వినాం బ్రాహ్మణానాం స్నాతకానాం పరిచ్ఛదైః।
ఆచ్ఛాద్య సుహృదాం వాక్యైర్మనోజ్ఞైరభినందితాః॥ 2-20-22(12125)
`మాధవః పాండవేయౌ చ ప్రతస్థుర్వ్రతధారిణః'।
అమర్షాదభితప్తానాం జ్ఞాత్యర్థం ముఖ్యతేజసాం।
రవిసోమాగ్నివపుషాం దీప్తమాసీత్తదా వపుః॥ 2-20-23(12126)
ఇతం మేనే జరాసంధం దృష్ట్వా భీమపురోగమౌ।
ఏకకార్యసముద్యంతౌ కృష్ణౌ యుద్ధేఽపరాజితౌ॥ 2-20-24(12127)
ఈశౌ హితౌ మహాత్మానౌ సర్వకార్యప్రవర్తినౌ।
ధర్మకామార్థలోకానాం కార్యాణాం చ ప్రవర్తకౌ॥ 2-20-25(12128)
కురుభ్యః ప్రస్థితాస్తే తు మధ్యేన కురుజాంగలం।
రంయం పద్మసరో గత్వా కాలకూడమతీత్య చ॥ 2-20-26(12129)
గండకీం చ మహాశోణం సదానీరాం తథైవ చ।
ఏకపర్వతకే నద్యః క్రమేణైత్యావ్రజంత తే॥ 2-20-27(12130)
ఉత్తీర్య సరయూం రంయాం దృష్ట్వా పూర్వాంశ్చ కోసలాన్।
అతీత్య జగ్ముర్మిథిలాం మాలాం చర్మణ్వతీం నదీం॥ 2-20-28(12131)
అతీత్య గంగాం శోణం చ త్రయస్తే ప్రాఙ్ముఖాస్తదా।
కుశచీరచ్ఛదా జగ్ముర్మాగధం క్షేత్రమచ్యుతాః॥ 2-20-29(12132)
తే శశ్వద్గోధనాకీర్ణమంబుమంతం శుభద్రుమం।
గోరథం గిరిమాసాద్య దదృశుర్మాగధం పురం॥ ॥ 2-20-30(12133)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి జరాసంధవధపర్వణి వింశోఽధ్యాయః॥ 20॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-20-3 జయోఽర్జునః॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.